News
కరవు పరిస్థితులను పరిశీలించిన చినరాజప్ప
అనంతపురం జిల్లాలోని రాప్తాడు మండలం గంగులకుంటలో కరవు పరిస్థితులను మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీతలతో కలిసి డిప్యూటీ సీఎం చినరాజప్ప పరిశీలించారు. రాష్ట్రంలో కరవు నివారణ చర్యలు చేపడతామని చెప్పారు. అనంతపురం జిల్లాలో రెండు లక్షల ఎకరాల్లో వేరుశనగ పంటకు నష్టం వాటిల్లిందని, కరవు నివారణ చర్యలు చేపడతామని చినరాజప్ప వెల్లడించారు. పట్టణాల్లో తాగునీటి కోసం ముప్పై కోట్లు , గ్రామాల్లో నీటిసరఫరాకు వంద కోట్లు మంజూరు చేస్తున్నామన్నారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








